అక్షరటుడే, వెబ్డెస్క్ : Earthquake | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాలో కొన్ని సెకన్ల భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఏపీలోకి ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
