అక్షరటుడే, కామారెడ్డి: Earthquake | కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడం earthquake కలకలం సృష్టించింది.
పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు Sircilla Road, అశోక్ నగర్ కాలనీ, దేవునిపల్లి, టేక్రియాల్ ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. రెప్పపాటు కాలంలో భూకంపం earthquake సంభవించడంతో పట్టణ ప్రజల్లో kamareddy భయాందోళనలు నెలకొంది. కొన్ని ప్రాంతాల్లోనే భూమి కంపించడంతో అది వదంతులుగా కొందరు కొట్టిపారేస్తున్నారు. కాగా.. మెట్పల్లి సహా పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.