HomeUncategorizedEAPCET Results | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

EAPCET Results | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EAPCET Results | ఆంధ్రప్రదేశ్​ ఈఏపీసెట్‌ (AP EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను కాకినాడ జేఎన్టీయూ (Kakinada JNTU)లో వీసీ సీఎస్​ఆర్​కే ప్రసాద్​ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,767 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంజనీరింగ్‌ అనిరుధ్‌ రెడ్డి ఫస్ట్​ ర్యాంక్‌ సాధించగా.. భాను రెడ్డి రెండో ర్యాంకు, యస్వంత్‌ సాధ్విక్‌ మూడో ర్యాంక్‌ సాధించారు.