Homeజిల్లాలునిజామాబాద్​Kanteshwar Temple | కార్తీకమాసం వేళ.. కంఠేశ్వర్​ ఆలయంలో దీపాలంకరణ

Kanteshwar Temple | కార్తీకమాసం వేళ.. కంఠేశ్వర్​ ఆలయంలో దీపాలంకరణ

కార్తీకమాసం సందర్భంగా శైవక్షేత్రాలన్ని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. నగరంలోని నీలకంఠేశ్వరాయంలో మహిళలు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. భక్తితో పూజలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Kanteshwar Temple | కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్నీ (Shiva temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు ఆలయాల్లో సాయంకాలం వేళ దీపాలను వెలిగిస్తారు. నగంరలోని నీలకంఠేశ్వరాలయం (Neelkantheshwar Temple), శంభుని గుడిలో (Shambuni Temple) మహిళలు శనివారం సాయంత్రం ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు.

Kanteshwar Temple | దీపాలు వెలిగించడం ద్వారా..

దీపాలను వెలిగించడం ద్వారా భక్తులు తమ కోరికలు నెరవేరాలనని కోరుకుంటుంటారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ దీపాలు వెలిగిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఆలయాల్లో దీపాలు పెడతారు.

Must Read
Related News