3
అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని దుబ్బ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (Dubba Government Primary School) శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముందుగా చిన్నారులతో ప్రార్థన చేయించి.. అనంతరం అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు ఆర్ బీవీ రాజు, ఉపాధ్యాయులు మంజుల, ఎలిజిబెత్ రాణి, పార్వతమ్మ, సంతోష, అర్చన, లావణ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.