177
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | మద్యం మత్తులో ఓ వ్యక్తి వైర్ పట్టుకొని వేలాడాడు. ఈ ఘటన హైదరాబాద్ Hyderabadలోని అత్తాపూర్ attapoorలో చోటు చేసుకుంది.
కాగా.. పిల్లర్ నంబర్ pillar 100 వద్ద కాసేపు హంగామా జరిగింది. అత్తాపూర్‌లోని ఫ్లై ఓవర్ పైనుంచి సదరు వ్యక్తి వైర్‌ను పట్టుకొని కొద్ది దూరం వేలాడుతూ వచ్చాడు. స్థానికులు గమనించి కింది నుంచి కవర్ పట్టుకోగా ఆ వ్యక్తి అందులో పడ్డాడు. దీంతో ఎలాంటి గాయాలు కాలేదు.