ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | తాగిన మత్తులో వ్యక్తి వీరంగం.. కల్లుసీసాతో ముగ్గురిపై దాడి

    Nizamabad City | తాగిన మత్తులో వ్యక్తి వీరంగం.. కల్లుసీసాతో ముగ్గురిపై దాడి

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. నగరంలో మూడో డివిజన్​లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

    రూరల్​ ఎస్​హెచ్​వో ఆరిఫ్ (Rural SHO Arif)​ తెలిపిన వివరాల ప్రకారం.. గూపన్​పల్లిలో (Gupanpally) శనివారం రాత్రి మదన్ మద్యం తాగి ఓ కిరాణా షాప్​ ఎదుట నిద్రించాడు. ​ కిరాణాదుకాణానికి అనిల్, శైలేందర్ వెళ్లగా.. శైలేందర్​ కాలు మదన్​కు తాకింది. దీంతో కోపోద్రిక్తుడైన మదన్​ పక్కనే ఉన్న కల్లుదుకాణంలోకి వెళ్లి కల్లుసీసా తీసుకొచ్చి పగులగొట్టి వారిరువురిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అనిల్​ అక్క దీపికపై కూడా దాడి చేశాడు.

    దీంతో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అనిల్​కు కడుపులో తీవ్రంగా గాయం కావడంలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు మదన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్​ అక్క దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    Office Politics | ఆఫీసులో నచ్చని వారితో కలిసి పనిచేయడం ఎలా?

    అక్షరటుడే, హైదరాబాద్ : Office Politics | ఆఫీసులో ఉద్యోగం(Office Job) అంటే కేవలం పని చేయడం మాత్రమే...

    Freeze Chicken | ఫ్రిజ్‌లోని చికెన్ తింటున్నారా? అయితే మీకు ఆ రిస్క్ ఎక్కువ

    అక్షరటుడే, హైదరాబాద్ : Freeze Chicken | ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌలభ్యం కోసం చికెన్‌ను ఎక్కువ మొత్తంలో...

    More like this