అక్షరటుడే, న్యూఢిల్లీ: Srinagar airport : డ్రోన్ దాడులతో పాక్ రెచ్చిపోతోంది. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు srinagar airport సమీపంలో దాయాది దేశం డ్రోన్ pak drones దాడులు చేపట్టింది. ఏడు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, సదరు డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. దీనిపై ఇండియన్ ఆర్మీ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
