ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Hawala Money | హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​, గుమస్తా

    Hawala Money | హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​, గుమస్తా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hawala Money | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం​లోని నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేపింది. ఓ వ్యాపారి తరలిస్తున్న డబ్బుతో డ్రైవర్​, గుమస్తా పరారయ్యారు.

    అహ్మదాబాద్​కు చెందిన ఓ వ్యాపారి డబ్బును ఢిల్లీ నుంచి చెన్నైకి డబ్బును తరలిస్తున్నాడు. తన కారు డ్రైవర్(Car Driver)తో పాటు గుమస్తా ద్వారా రూ.4.5 కోట్ల నగదును సదరు వ్యాపారి హవాలా కింద పంపించాడు. ఇతరులకు ఈ మొత్తాన్ని అప్పజెప్పాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ డబ్బుతో డ్రైవర్, గుమస్తా పరారయ్యారు.

    దీంతో సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల వరకు రివకరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ నగదును ఎవరికి హవాలా చేస్తున్నారన్నది చర్చకు దారితీసింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...