Homeజిల్లాలునిజామాబాద్​Indalwai Congress | ఎమ్మెల్యే చొరవతో తీరిన తాగునీటి సమస్య

Indalwai Congress | ఎమ్మెల్యే చొరవతో తీరిన తాగునీటి సమస్య

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Congress | ఇందల్వాయి మండలంలోని జీకే తండాలో బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు కాంగ్రెస్​ నాయకులు పేర్కొన్నారు.

తండాల్లో చాలారోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) దృష్టికి తీసుకెళ్లారు.ఆయన స్పందించి బోరు మంజూరు చేశారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకుడు మహిపాల్​ నాయక్​, గౌరారం మాజీ ఎంపీటీసీ మలావత్​ జమునా పరశురాం, జీకే తండా వీడీసీ ఛైర్మన్​ ఖత్రోత్​ పీరు, వైస్​ ఛైర్మన్​ రమేశ్​, కాంగ్రెస్​ గ్రామాధ్యక్షుడు ఆకాష్​, తండా నాయకులు పాల్గొన్నారు.