4
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Global Apex Award | పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ urban government hospital డాక్టర్ రవీంద్ర మోహన్ కు Dr. Ravindra Mohan గ్లోబల్ అపెక్స్ అవార్డు Global Apex Award వరించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందించిన ఉత్తమ వైద్య సేవలకు best medical services గుర్తింపుగా అవార్డు అందించినట్లు తెలిపారు. దీంతో పలువురు వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.