Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | బారికేడ్లు పడిపోయినా పట్టించుకోరా..!

Nizamabad City | బారికేడ్లు పడిపోయినా పట్టించుకోరా..!

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్​ను క్రమబద్దీకరించేందుకు పోలీస్​శాఖ(Nizamabad Police Commissionerate) ఆధ్వర్యంలో కంఠేశ్వర్ (Kanteshwar)​ బైపాస్​ రోడ్డు మధ్య ఇటీవల బారికేడ్లు ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈదురుగాలులు వీయడంతో బారికేడ్లు నేలకొరిగాయి. దీంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బారికేడ్లను యథాస్థానంలో ఏర్పాటు చేయాలని.. రోడ్డు ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.