Homeజిల్లాలునిజామాబాద్​Armed Forces Medal Fund | సాయుధ దళాల పతాక నిధికి విరాళం

Armed Forces Medal Fund | సాయుధ దళాల పతాక నిధికి విరాళం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Armed Forces Medal Fund | సాయుధ దళాల పతాక నిధికి కామారెడ్డికి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి కృష్ణమూర్తి శర్మ విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రమేష్​కు రూ.లక్ష చెక్కును అందజేశారు. దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు, వారి కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందించడం అభినందనీయమన్నారు.