ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | హనుమాన్​ ఆలయానికి విరాళం

    Lingampet | హనుమాన్​ ఆలయానికి విరాళం

    Published on

    అక్షరటుడే, లింగంపేట్​ : Lingampet | మండలంలోని అయిలాపూర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం (Hanuman Temple) పునఃప్రతిష్టాపన ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి జాగృతి యువజన విభాగం (Jagruti Youth Department) కన్వీనర్‌ సంపత్‌గౌడ్‌ రూ.లక్ష విరాళం అందజేశారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేతులమీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్న సంపత్‌గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న మల్లయ్య, రాములు, శ్రీనివాస్‌ రెడ్డి, భాస్కర్, శంకర్, బాలయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...