Homeఅంతర్జాతీయంLondon | లండన్​లో దీపావళి వేడుకలు

London | లండన్​లో దీపావళి వేడుకలు

లండన్​లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. లేబర్​ ఏషియన్​ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: London | లండన్​లో లేబర్​ ఏషియన్​ సొసైటీ (Labor Asian Society) ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు.

లండన్​ తెలుగు కమిటీ అధ్యక్షుడు నరేశ్​​ మేడిశెట్టి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన ప్రముఖులను ఈ వేడులకు ఆహ్వానించారు. ఎంపీ కిరిత్ ఎంట్విస్ట్లే, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున సంగీత్​ నాటక్​ అకాడమీ ఛైర్మన్​ అలేఖ్య పుంజల కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.