అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bottle gourd juice | ఎండలు దంచికొడుతున్నాయి. ఎనిమిది కూడా కాక ముందే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కాసేపు అలా బయటకు వెళ్లొచ్చే సరికి నీరసపడి పోవాల్సి వస్తోంది. శరీరంలో body డీహైడ్రేషన్ Dehydration, అలసట, చిరాకు మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో మళ్లీ రిఫ్రెష్ కావడానికి సొరకాయ రసం zucchini juice దివ్య ఔషధంగా divine medicine పని చేస్తుంది. అలసట, నీరసం నుంచి బయట పడేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకోవడం ప్రారంభిస్తే మీరు ఊహించని మార్పులు గమనిస్తారు. సొరకాయ రసం zucchini juice అందించే ఎన్నో ప్రయోజనాలు మీకోసం..
- శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది: సొరకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది, ఇది వేసవిలో summer శరీరాన్ని డీహైడ్రేషన్ dehydration నుండి రక్షించడానికి సహాయపడుతుంది. అలాగే, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో ఎండవేడిమి నుంచి ఆరోగ్యాన్ని రక్షించడంలో protecting health గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది.
- బరువు తగ్గొచ్చు : సొరకాయలో కేలరీలు తక్కువగా low calories ఉంటాయి. ఫైబర్ fiber అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో losing weight ఎంతో సహాయపడుతుంది. కడుపు stomach నిండుగా ఉండడం వలన ఆకలి వేసినట్లు అనిపించదు.
- జీర్ణక్రియను మెరుగుదల: సొరకాయ ఆరోగ్య సమస్యలు health problems తలెత్తకుండా చేస్తుంది. ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
- రక్తపోటును నియంత్రిస్తుంది: సొరకాయంలో పొటాషియం, మెగ్నీషియం potassium and magnesium వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి సాధారణ రక్తపోటును blood pressure నిర్వహించడంలో సహాయపడతాయి.
- కాంతివంతమైన చర్మం: సొరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్ antioxidant. హైడ్రేటింగ్ లక్షణాలు చర్మానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తాయి.
- సమృద్ధిగా విటమిన్లు: సొరకాయ రసం శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గించే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు important vitamins and mineralsn సొరకాయలో సమృద్ధిగా ఉంటాయి.
- ఒత్తిడి మాయం: ఇది మెదడు brain పనితీరును మెరుగుపరచడానికి. ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే కోలిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఒత్తిడిలో ఉన్న వారికి సాంత్వన చేకూర్చుతుంది.