- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​carrom | రాష్ట్రస్థాయి క్యారం పోటీలకు క్రీడాకారుల ఎంపిక

carrom | రాష్ట్రస్థాయి క్యారం పోటీలకు క్రీడాకారుల ఎంపిక

- Advertisement -

అక్షర టుడే, ఇందూరు: carrom |జిల్లా కేంద్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయి క్యారమ్ పోటీలకు (state-level carrom competitions) జిల్లా జట్టు ఎంపిక నిర్వహించారు.

జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు.

- Advertisement -

ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్(Hyderabad)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సంఘం కార్యనిర్వహణాధికారి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ అభినందించారు.

* ఎంపికైన జిల్లా జట్టు..
* అండర్ 21 లో సయ్యద్ ఆసిఫ్ అలీ.
* పురుషుల విభాగంలో.. అజిజ్, సయ్యద్ అమీర్, రాజేంద్రప్రసాద్, సురేందర్, సయ్యద్ ఆసిఫ్ అలీ, శ్యామ్, షేక్ అభీద్, మహమ్మద్ కాజా.
* వెటరన్ విభాగంలో.. రహీమ్, షరీఫ్, మహమ్మద్ తారీఫ్ హుస్సేన్.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News