అక్షరటుడే, ఇందూరు:India Summit | హైదరాబాద్లో కొనసాగుతున్న భారత్ సమ్మిట్(Bharat Summit) కార్యక్రమంలో శనివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా శనివారం సమ్మిట్లో పాల్గొననున్నారు.