Nasrullabad
Nasrullabad | ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ

అక్షరటుడే, బాన్సువాడ: Nasrullabad | నస్రుల్లాబాద్ (Nasrullabad)​ మండలం దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Durki Zilla Parishad High School) విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ (Birkur AMC Chairman) దుర్గం శ్యామల పంపిణీ చేశారు. పాఠశాల ప్రారంభమైన రోజే ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గి సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నారాయణ, నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.