PCC Chief Mahesh Kumar Goud | సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం.. పీసీసీ చీఫ్​..
PCC Chief Mahesh Kumar Goud | సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం.. పీసీసీ చీఫ్​..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief Bomma Mahesh Kumar Goud | రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకమైన నిర్ణయమని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​ pcc chief mahesh kumar కుమార్​ గౌడ్​ అన్నారు. నిజామాబాద్ నగరంలోని సన్నబియ్యం లబ్ధిదారుడు నరేందర్​ ఇంట్లో మంగళవారం సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం (Telangana Government) సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ప్రతిఒక్క లబ్ధిదారుడు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతు కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్(Gadugu Gangadhar)​, నుడా ఛైర్మన్​ కేశవేణు(Nuda Chairman Kesha venu,), కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు నరాల రత్నాకర్(Narala Ratnakar)​ తదితరులు పాల్గొన్నారు.