అక్షరటుడే, ఆర్మూర్: Municipal Commissioner | పట్టణంలోని పారిశుధ్య కార్మికులు(Sanitation workers) గురువారం మున్సిపల్ కమిషనర్ రాజు ఓఆర్ఎస్ ప్యాకెట్లను(ORS packets) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రం కావడంతో కార్మికులు జాగ్రత్తగా పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, జవాన్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Municipal Commissioner | పారిశుధ్య కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేత
Published on
