అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal Mla | మహమ్మద్ నగర్ మండలకేంద్రంలో (mohammed nagar mandal center) శుక్రవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ (klayana lakshmi, shadi mubarak cheques distribution) చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA thota lakshmi kantha rao) లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు ఆకాష్, రమేష్, లౌకియా నాయక్, నర్సింలు, నాగభూషణం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
