Homeటెక్నాలజీX Services Down | ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం..! ట్రెండింగ్​లో #Twitterdown హ్యాష్​ టాగ్

X Services Down | ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం..! ట్రెండింగ్​లో #Twitterdown హ్యాష్​ టాగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: X Services Down | ‘ఎక్స్​’ సేవలకు అంతరాయం ఏర్పడింది. ట్విట్టర్​ అకౌంట్​ (Twitter accounts) లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్స్​ ఆందోళన చెందుతున్నారు. ఏం సెర్చ్ చేస్తున్నా కూడా రీ ట్రై అని చూపిస్తోందని పేర్కొన్నారు. సోషల్​ మీడియాలో #Twitterdown హ్యాష్​ టాగ్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది.

Must Read
Related News