అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | నిజామాబాద్ రీజియన్ పరిధిలో మంగళవారం ‘డయల్ యువర్ ఆర్టీసీ’ (Dial Your RTC) నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం జ్యోత్స్న(RTC RM) తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిజామాబాద్ 9959226011, ఆర్మూర్ 9959226019, బోధన్ 9959226001, నిజామాబాద్-1డిపో 9959226016, నిజామాబాద్-2 డిపో 9959226017, కామారెడ్డి 9959226018, బాన్సువాడ 9959226020లో సంప్రదించాలని వెల్లడించారు.
