అక్షరటుడే, నిజాంసాగర్: BJP Kamareddy | పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతామని మహమ్మద్‌నగర్ బీజేపీ నూతన మండలాధ్యక్షుడు దమనబోయిన శ్రీకాంత్, కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ కొండా అనిల్ సేట్ పేర్కొన్నారు. పార్టీ పదవులకు న్యాయం చేస్తామన్నారు. తమ నియామకానికి కృషి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులుకు కృతజ్ఞతలు తెలిపారు.
