ePaper
More
    HomeజాతీయంPlane Crash | విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు.. డిప్యూటీ తహశీల్దార్​ అరెస్ట్​

    Plane Crash | విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు.. డిప్యూటీ తహశీల్దార్​ అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash)పై యావత్​ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా (Air India) విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అయితే విమాన ప్రమాదంపై ఓ డిప్యూటీ తహశీల్దార్​ అనుచిత వ్యాఖ్యలు చేయగా పోలీసులు అరెస్ట్​ చేశారు.

    కేరళ(Kerala)కు చెందిన డిప్యూటీ తహశీల్దార్‌ పవిత్రన్‌ అనే వ్యక్తి విమాన ప్రమాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన నర్సు రంజితపై పవిత్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో తిడుతూ పోస్ట్‌ పెట్టాడు. ఎయిరిండియా పైలట్‌ విమానాన్ని ఆటోలా నడిపి మెడికల్​ కాలేజీపై ల్యాండ్​ చేశాడని పోస్ట్​ పెట్టాడు. అంతేగాకుండా వారి మృతిపట్ల తనకు సానుభూతి లేదని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...