HomeUncategorizedEknath Shinde | ఆటో ఎక్కిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్​..

Eknath Shinde | ఆటో ఎక్కిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్​నాథ్​ షిండే(Deputy CM Eknath Shinde) ఆటోలో ప్రయాణించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళలకు సబ్సిడీపై పింక్​ ఈ రిక్షాలను అందజేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు చేయూత అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) ఇటీవల ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఓ మహిళా నడుపుతున్న ఆటో రిక్షాలో ఏక్​నాథ్​ షిండే కొంత దూరం ప్రయాణించారు. కాగా.. షిండే తన జీవితాన్ని ఆటో డ్రైవర్(Auto driver)​గా ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం శివసేనలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో బీజేపీ(BJP) మద్దతుతో సీఎంగా చేసిన ఏక్​నాథ్​ షిండేకు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి దక్కిన విషయం తెలిసిందే.

Must Read
Related News