అక్షరటుడే, ఇందూరు: KITS | నిజామాబాద్ నగర శివారులోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలkitsలో Kakatiya Women’s Engineering College ఇందూర్ డెంటల్ ఆస్పత్రి Indure Dental Hospital ఆధ్వర్యంలో శనివారం దంత వైద్యశిబిరం Dental camp నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు విష్ణువర్దన్ రెడ్డి కళాశాల విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సెల్వకుమార్ రాజా, వైస్ ప్రిన్సిపాల్ సాయారెడ్డి, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
KITS | కిట్స్‌లో దంత వైద్యశిబిరం
- Advertisement -
