Homeజిల్లాలునిజామాబాద్​Kamareddy Degree College | వర్షానికి కూలిన డిగ్రీ కళాశాల ప్రహరీ

Kamareddy Degree College | వర్షానికి కూలిన డిగ్రీ కళాశాల ప్రహరీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: kamareddy Degree College | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ వర్షానికి కూలిపోయింది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి గోడ కూలింది. దీంతో కళాశాల మైదానంలో నిలిచిన నీరు మొత్తం మైదానం వెనుకవైపు ఉన్న కాలనీలోకి చేరింది. అదే రోడ్డు గుండా మెడికల్ కళాశాల (Medical College), దేవునిపల్లి (Devunipally) గ్రామాలకు వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డుపై గోడ కూలిపోవడంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సాయంతో కూలిన ప్రహరీ శిథిలాలను తొలగించారు.