Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | డిఫెన్స్ మద్యం పట్టివేత

Kamareddy | డిఫెన్స్ మద్యం పట్టివేత

అక్రమంగా దాచి ఉంచి డిఫెన్స్​ మద్యాన్ని ఎక్సైజ్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17 మద్యం సీసాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో అక్రమంగా దాచిన డిఫెన్స్ మద్యాన్ని (Defense liquor) ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

ఈ మేరకు 17 మద్యం సీసాలను సీజ్ చేశారు. నిందితులు యాదగిరి, సుధాకర్​లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ.. డిఫెన్స్ మద్యం కలిగి ఉండటం చట్ట రీత్యా నేరమన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై విక్రమ్, సిబ్బంది దేవ కుమార్, శ్రీరాగ, రమ, భాస్కర్, ఆంజనేయులు పాల్గొన్నారు.