HomeUncategorizedRajnath Singh | రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh | రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh | భారత్​‌‌–పాక్​ ఉద్రిక్తతల వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ Rajnath Singh​ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై దాడికి యత్నించే వారికి సరైన జవాబు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ PM Modi పనితనం, పట్టుదల గురించి ప్రజలకు తెలుసన్నారు. చైనాతో కలిసి కుట్రలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు. దేశ సరిహద్దులు, సైనికుల భద్రత తన బాధ్యత అని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు.

Must Read
Related News