HomeUncategorizedPm Modi | ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కీలక భేటీ

Pm Modi | ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కీలక భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pm Modi | ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. భారత్-పాక్ (Pak) సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కశ్మీర్​లో Kashmir సైనిక సన్నద్ధతపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదుల ఏరివేత చర్యలను వివరించినట్లు సమాచారం.

ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (National Security Advisor Ajit Doval) పాల్గొన్నారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ (Army Chief)​తో సమావేశం అయ్యారు.