- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిNavodaya Vidyalaya | నవోదయలో ప్రవేశాల కోసం గడువు పొడిగింపు

Navodaya Vidyalaya | నవోదయలో ప్రవేశాల కోసం గడువు పొడిగింపు

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Navodaya Vidyalaya | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా (Nizamabad) (Kamareddy) జవహర్ నవోదయ విద్యాలయంలో (Jawahar Navodaya Vidyalaya) ప్రవేశాలకు విధించిన గడువును పొడిగించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈనెల 29వరకు గతంలో గడువు విధించారు.

Navodaya Vidyalaya | ఆగస్టు​ 13వ తేదీ వరకు..

ప్రవేశాల గడువును ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా సీబీఎస్​ఈ ప్రకటించింది. దీంతో అర్హత గల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్​ఛార్జి ప్రిన్సిపల్ మను యోహనన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News