Homeజిల్లాలుకామారెడ్డిEx Mla Hanmanth Shinde | దత్తురెడ్డి మరణం కలిచివేసింది: మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే

Ex Mla Hanmanth Shinde | దత్తురెడ్డి మరణం కలిచివేసింది: మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Ex Mla Hanmanth Shinde | సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు పత్రిక వరంగల్ ప్రతినిధి (Eenadu Warangal correspondent) జీడిపల్లి దత్తురెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే పేర్కొన్నారు. చిన్నవయస్సులోనే గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం బాధించిందన్నారు. పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామంలో మంగళవారం దత్తు రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొని పాడె మోశారు. దత్తురెడ్డి కుటుంబానికి ప్రగాడ సానూభూతిని వ్యక్తం చేశారు.

దత్తురెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి జగదీష్​ రెడ్డి

Must Read
Related News