ePaper
More
    HomeజాతీయంPM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    PM Modi | ట్రంప్​ ఆథిత్యం కన్నా జగన్నాథుడి దర్శనమే ముఖ్యం: మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ ఆహ్వానం కన్నా.. తనకు జగన్నాథుడి దర్శనమే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. శుక్రవారం ప్రధాని ఒడిశా(Odisha)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జీ7 సదస్సు(G7 Summit)కు వెళ్లిన తనను అమెరికా అధ్యక్షుడు వైట్​హౌస్​కు ఆహ్వానించారని తెలిపారు. డిన్నర్​ చేసి వెళ్లాలని కోరారని మోదీ పేర్కొన్నారు. అయితే తాను ట్రంప్​ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు మోదీ చెప్పారు. ఒడిశా పర్యటన షెడ్యూల్‌లో ఉందని చెప్పానని తెలిపారు. జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం తనకు ముఖ్యమని చెప్పారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...