ePaper
More
    HomeతెలంగాణIndalwai | ప్రమాదకరంగా విద్యుత్​తీగలు.. పట్టించుకోని అధికారులు

    Indalwai | ప్రమాదకరంగా విద్యుత్​తీగలు.. పట్టించుకోని అధికారులు

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | మండలంలోని చంద్రాయన్​ పల్లి(Chandrayan Palli)లో విద్యుత్​ తీగలు ప్రమాదకరంగా మారాయి. 44వ జాతీయ రహదారి పక్కనే విద్యుత్​ తీగలు కిందికి వేళాడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వస్తున్నందున త్వరితగతిన నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...