Janu Lyri | రెండో పెళ్లిపై డ్యాన్సర్​ జాను సంచలన ప్రకటన!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janu Lyri | ఫోక్​ డ్యాన్సర్ folk dancer​ జాను లిరి janu lyri ఇక ట్రోలర్లను పట్టించుకోనని స్పష్టం చేసింది. ఇటీవల ఆమెపై పలువురు ట్రోలింగ్​ చేయడంతో మనోవేదనకు గురైన జాను విలపిస్తూ తన ఇన్​స్టా అకౌంట్​లో శుక్రవారం వీడియోలు పెట్టింది. తనుకు చనిపోవాలని ఉందని ఏడుస్తూ చెప్పింది. తన గురించి చెడు ప్రచారం చేయొద్దని కోరింది. తర్వాత ఆ వీడియోలను డిలీట్​ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన జాను మళ్లీ ఓ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janu Lyri | ఫోక్​ డ్యాన్సర్ folk dancer​ జాను లిరి janu lyri ఇక ట్రోలర్లను పట్టించుకోనని స్పష్టం చేసింది. ఇటీవల ఆమెపై పలువురు ట్రోలింగ్​ చేయడంతో మనోవేదనకు గురైన జాను విలపిస్తూ తన ఇన్​స్టా అకౌంట్​లో శుక్రవారం వీడియోలు పెట్టింది. తనుకు చనిపోవాలని ఉందని ఏడుస్తూ చెప్పింది. తన గురించి చెడు ప్రచారం చేయొద్దని కోరింది. తర్వాత ఆ వీడియోలను డిలీట్​ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన జాను మళ్లీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇక తాను ట్రోలర్లను పట్టించుకోనని తెలిపింది.

తాను రెండో పెళ్లి second marriage చేసుకుంటానని, పెళ్లితోనే తాను అందరికీ సమాధానం చెబుతానని స్పష్టం చేసింది. పెళ్లి తరువాత తన కొడుకుతో సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తన పెళ్లితో ట్రోలింగ్​ చేసే వారికి వచ్చిన బాధ ఏమిటని ఆమె ప్రశ్నించింది. తాను నిన్న చేసిన వీడియోతో బాధ పడిన వారికి సారి చెప్పింది ఈ డ్యాన్సర్​. ట్రోల్స్ కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, లైఫ్‌లో ఇంకా స్ట్రాంగ్ ఉంటానని తెలిపింది. తాను ఎవరికి భయపడనని, అయితే ట్రోలింగ్​తో తన కుటుంబం ఏమి అనుకుంటుందోననే డిప్రెషన్​లోకి వెళ్లి నిన్నటి వీడియో పెట్టినట్లు స్పష్టం చేసింది.

Related articles

Snowstorm | అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 11 వేల విమాన సర్వీసులు రద్దు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snowstorm | ఈశాన్య అమెరికా America లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా స్థానికంగా మంచు తుపాను...

T20 world Cup | టీ20 వరల్డ్‌కప్ నుంచి రింకూ సింగ్ ఔట్‌.. టీమిండియాకు పెద్ద షాక్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T20 world Cup | టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 దశలో కీలక సమయానికి టీమిండియాకు ఊహించని దెబ్బ తగిలింది. స్టార్ ఫినిషర్ రింకూ...

Feb 25 Gold Prices | బంగారం ప్రియుల‌కి శుభ‌వార్త‌.. దిగి వ‌స్తున్న ధ‌ర‌.. తులం ఎంతంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 25 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ మార్పులు, ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో తెలుగు...

Rebirth of Punarvika | వెల్లివిరిసిన మానవత్వం.. పునర్వికకు పునర్జన్మ.. అందిన రూ. 16 కోట్ల విరాళాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rebirth of Punarvika | మానవత్వం వెల్లివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి...