ePaper
More
    HomeజాతీయంPM Modi | టీఎంసీ పాలనలో బెంగాల్​లో సంక్షోభాలు: మోదీ

    PM Modi | టీఎంసీ పాలనలో బెంగాల్​లో సంక్షోభాలు: మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : PM Modi | పశ్చిమ బెంగాల్(West Bengal)​లో మమతా బెనర్జీ(Mamata Banerjee) పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు.

    బెంగాల్​లోని అలీపుర్ దౌర్​లో మోదీ గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ సర్కార్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పాలన (TMC Ruling)లో బెంగాల్​లో సమస్యలు, సంక్షోభాలు నెలకొన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనలు పెరిగాయన్నారు. ఇటీవల మల్దా, ముర్షిదాబాద్​, హుగ్లీ జిల్లాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు.

    PM Modi | పేదల హక్కులను కాలరాస్తున్నారు..

    టీఎంసీ పాలనలో పేదల హక్కులను కాలరాస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. మహిళలపై నేరాలు ఎక్కువయ్యాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. బుజ్జగింపు రాజకీయాల పేరిట మమతా బెనర్జీ గూండాలకు స్వేచ్ఛనిచ్చారని ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    Latest articles

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు...

    Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనది: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    More like this