ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | పవన్​ కల్యాణ్​పై క్రిమినల్​ కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    Pawan Kalyan | పవన్​ కల్యాణ్​పై క్రిమినల్​ కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​పై క్రిమినల్​ కేసు(Criminal case) నమోదైంది. పవన్​ ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్​ భక్తుల సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పవన్​ కల్యాణ్​తో పాటు, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai)పై మధురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పవన్​ కల్యాణ్​పై క్రిమినల్​ కేసు నమోదు చేశారు.

    ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ(Janasena Party) కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో పాటు పలు చిన్న పార్టీలతో పొత్తు కూడా పెట్టుకుంది. 2026 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Elections) జరిగే అవకాశం ఉంది. దీంతో అక్కడ పార్టీ బలోపేతంపై కూటమి భాగస్వామి అయిన పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ సేవలను బీజేపీ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మురుగన్​ భక్తుల సమ్మేళనానికి బీజేపీ నాయకులు పవన్​ను ఆహ్వానించారు. అయితే అక్కడ పవన్​ చేసిన వ్యాఖ్యలపై కొందరు పోలీసులను ఆశ్రయించడంతో తాజాగా కేసు నమోదు అయింది.

    Latest articles

    Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం...

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    More like this