Cricket Tournament | క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

అక్షర టుడే, వెబ్ డెస్క్: Cricket Tournament | బిచ్కుంద మండల (Bichkunda Mandal) కేంద్రంలో v 59 ఛానల్ ఆధ్వర్యంలో సోమవారం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో శరీర ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. చిన్నపటి […]

అక్షర టుడే, వెబ్ డెస్క్: Cricket Tournament | బిచ్కుంద మండల (Bichkunda Mandal) కేంద్రంలో v 59 ఛానల్ ఆధ్వర్యంలో సోమవారం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantharao) హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలతో శరీర ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. చిన్నపటి నుంచి పిల్లలకు సైతం ఆటలు ఆడించాలని వివరించారు. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...