Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ సాయిచైతన్య మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు  ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పూజారులు సీపీకి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోలీస్​ కమిషనర్​ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీపీతో పాటు రూరల్​ సీఐ విజయ్​బాబు (CI VijayBabu), ఎడపల్లి ఎస్సై రమ్య తదితరులు ఉన్నారు.

Must Read
Related News