- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | ఏఎస్సెలు, హెడ్ కానిస్టేబుళ్లలో సీపీ వీడియో కాన్ఫరెన్స్

CP Sai Chaitanya | ఏఎస్సెలు, హెడ్ కానిస్టేబుళ్లలో సీపీ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వారికి పలు కీలక సూచనలు చేశారు.

ఎంపిక చేసిన కేసుల్లో ఏఎస్సైలు, హెడ్​ కానిస్టేబుళ్లు దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు దర్యాప్తు విషయంలో వారి సందేహాలను నివృత్తి చేశారు. అదృశ్యం కేసులు, అసహజ మరణాల కేసుల విచారణ ఏ విధంగా చేయాలో వివరించారు. కాన్ఫరెన్స్​లో అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News