ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పోలీస్ గణేశ్​ మండలి వద్ద సీపీ ప్రత్యేకపూజలు

    CP Sai Chaitanya | పోలీస్ గణేశ్​ మండలి వద్ద సీపీ ప్రత్యేకపూజలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో (Police Headquarters) ఏర్పాటు చేసిన శ్రీ ఓం గణేశ్​ మండలి వద్ద శనివారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    పూజా కార్యక్రమం అనంతరం వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. 1300 మందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. డ్రోన్​ కెమెరాలు (Drone cameras).. కమాండ్​ కంట్రోల్​ రూం (Command Control Room) నుంచి నిఘా పెట్టామన్నారు.

    కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి (Baswa reddy), నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (Raja Venkat reddy), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Masthan Ali), రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Ganesh Immersion | నగరవాసులకు గుడ్​న్యూస్​.. రాత్రంతా ఎంఎంటీఎస్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో గణేశ్​ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా...

    Private Degree Colleges | పీసీసీ చీఫ్​ను కలిసిన ప్రైవేట్​ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు

    అక్షరటుడే, ఇందూరు: Private Degree Colleges | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన...

    Ganesh immersion | బాన్సువాడలో ఘనంగా గణేశ్​ నిమజ్జనం..

    అక్షరటుడే, బాన్సువాడ: Ganesh immersion | బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ...