ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai chaitanya | ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి

    CP Sai chaitanya | ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్​ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. కమిషనరేట్​ పరిధిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారినికి పోలీసు సేవలను వినియోగించుకోవచ్చన్నారు. నగరంలోని సీపీ కార్యాయంలో (CP Office) సోమవారం పోలీస్​ ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించారు.

    CP Sai chaitanya | కార్యాలయానికి 28 ఫిర్యాదులు

    కార్యాలయానికి వచ్చిన 28 మంది నుంచి ఫిర్యాదులను సీపీ స్వీకరించారు. ఆర్జీల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఏరియా పోలీసు అధికారులకు నేరుగా ఫోన్లు చేసి పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, నేరుగా తనను సంప్రదించి ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

    READ ALSO  Mahalakshmi Scheme | రేపు నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్​లో సంబురాలు

    Latest articles

    Telangana University | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్​ కాలేజీ !

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad)​ జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని...

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    More like this