District Judge | జిల్లా జడ్జిని కలిసిన సీపీ సాయి చైతన్య
District Judge | జిల్లా జడ్జిని కలిసిన సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, వెబ్​డెస్క్​:District Judge | నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా nizamabad district judge బాధ్యతలు చేపట్టిన జీవీఎన్ భరత లక్ష్మి(judge GVN Bharatha Lakshmi)ని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆమెను మంగళవారం జిల్లా కోర్టులో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు అంశాలపై సీపీ సాయి చైతన్య ips sai Chaitanya చర్చించారు.