ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​...

    CP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​ క్రైమ్​ కేసులు.. సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో సీపీ ఉపేక్షించడం లేదు. నిజామాబాద్​ కమిషనరేట్(Nizamabad Commissionerate)​ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట తనిఖీలు చేస్తున్నారు. తాగి కార్లు, బైక్​లు, భారీ వాహనాలు నడుపుతున్నట్లు రుజువైతే వారిపై పక్కాగా కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు.

    CP Sai Chaitanya | జిల్లాలో ఒక్కనెలలోనే 1,708 కేసులు నమోదు..

    జిల్లాలో గత జూలైలో ఏకంగా 17,08 కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. అందులో 966 కేసుల్లో నేరం రుజువైనందుకు 77మందిని న్యాయస్థానం జైలుకు పంపింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్​ పోలీసులు(Traffic Police) తనిఖీలు చేస్తూ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే ప్రతి ట్రాఫిక్​ సిగ్నల్స్​ వద్ద పోలీసులు తనిఖీ చేస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    CP Sai Chaitanya | ఆర్టీఏ ఆధ్వర్యంలో..

    కమిషనరేట్​ పరిధిలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలపై ఆర్టీఏ అధికారులు(RTA Officers) కూడా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసులు నమోదు చేసిన అనంతరం ఆర్టీఏ అధికారులు జూలైలో మొత్తం 62 డ్రైవింగ్​ లైసెన్స్(Driving License)​లను సస్పెండ్​ చేశారు.

    Latest articles

    Kamareddy Collector | మున్సిపాలిటీలో డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Collector | మున్సిపాలిటీలో ఎక్కడ కూడా డ్రెయినేజీలు బ్లాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...

    Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేసా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ...

    Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల...

    Jagadeesh Reddy | క‌మీష‌న్ల కోస‌మే యూరియా కొర‌త‌.. కాంగ్రెస్ చేత‌గానిత‌నంతోనే రైతుల‌కు క‌ష్టాలన్న జ‌గ‌దీష్‌రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వ చేత‌గానితనంతోనే యూరియా కొర‌త ఏర్ప‌డింద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి...

    More like this