CP Sai Chaitanya|బాక్సింగ్​ చేసి అదరగొట్టిన సీపీ సాయి చైతన్య
CP Sai Chaitanya|బాక్సింగ్​ చేసి అదరగొట్టిన సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, ఇందూరు: cp sai Chaitanya: నగరంలోని బస్వాగార్డెన్​లో ఏర్పాటు చేసిన తైక్వాండో స్టూడియోను బుధవారం సీపీ సాయి చైతన్య nizamabad cp sai Chaitanya ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు.

ఈ సందర్భంగా బాక్సింగ్​, కర్రసాములో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘం ఛైర్మన్ బస్వా లక్ష్మీ నర్సయ్య bjp leader baswa Lakhmi narsaiah, అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ bajireddy jagan, ఉపాధ్యక్షుడు రవీంద్ర గుప్తా, కార్యదర్శి మనోజ్ కుమార్, మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ nizamabad doctor vishal, డాక్టర్ ప్రతిమారాజ్ doctor prathima Raj తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్​ చేస్తున్న సీపీ సాయి చైతన్య

తైక్వాండో క్రీడాకారులతో సీపీ సాయి చైతన్య

సీపీ కర్రసాము