ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | పబ్లిక్ ప్రాసిక్యూటర్లలను సన్మానించిన సీపీ

    Nizamabad | పబ్లిక్ ప్రాసిక్యూటర్లలను సన్మానించిన సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్​ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించారు. బుధవారం తన కార్యాలయంలో సన్మానం చేశారు.

    మాక్లూర్, నవీపేట్, మెండోరా, మోపాల్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లలో మొత్తం 15 హత్య కేసులలో 11 కేసులలో నేరస్తులకు యావజ్జీవ కారగార శిక్ష పడేటట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కృషి చేశారు. నాలుగు కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష పడేటట్లు కేసులను వాదించారు.

    పలు పోలీస్ స్టేషన్లలో గల హత్య కేసులలో నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేటట్లు కృషి చేసిన డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నర్సయ్య, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యాంరావును పోలీస్ కమిషనర్ సన్మానించారు.

    More like this

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...

    corrupt revenue inspector | ఆ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మామూలోడు కాదు..

    అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.....

    GST slabs | వినియోగదారులకు గుడ్​న్యూస్​.. జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. ఎప్పటి నుంచి అమలు అంటే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST slabs | వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. 79వ స్వాతంత్య్ర...