ePaper
More
    HomeతెలంగాణHarish Rao | పత్తి కొనుగోళ్లలో రూ.3 వేల కోట్ల అవినీతి: హరీశ్​రావు

    Harish Rao | పత్తి కొనుగోళ్లలో రూ.3 వేల కోట్ల అవినీతి: హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు Harish Rao సంచలన ఆరోపణలు చేశారు. పతి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు CCI officials రూ.3 వేల కోట్ల అవినీతికి corruption పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 20శాతం రైతులకు farmers మాత్రమే మద్దతు ధర వచ్చిందని, 80 శాతం పత్తిని బ్రోకర్లు రైతుల farmers దగ్గర తక్కువ ధరకు price కొని సీసీఐకు CCI ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు CBI investigation చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వానికి state government అందాల పోటీలపై beauty Competitions ఉన్న శ్రద్ధ రైతులపై లేదని హరీశ్​రావు Harish Rao విమర్శించారు. పత్తి రైతుల cotton farmers పేరిట దళారులు, అధికారులు brokers and officials రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డా ప్రభుత్వం government పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో వర్షానికి వడ్లు తడిసి రైతులు farmers ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు అమ్మడానికి రైతులు farmers అనేక తిప్పలు పడుతుంటే పట్టించుకోని సీఎం.. అందాల పోటీల (beauty Competitions) నిర్వహణపై మాత్రం సమీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...