Cooking oil prices | పది శాతం సుంకం తగ్గించిన కేంద్రం.. తగ్గనున్న వంటనూనె ధరలు!

అక్షరటుడే, హైదరాబాద్​: Cooking oil prices | దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణం. క్రూడ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10 శాతం తగ్గించాలని నిర్ణయించింది. తాజా తగ్గింపు నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం క్రూడ్‌ సోయా ఆయిల్‌, క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌పై 20 శాతం దిగుమతి సుంకం కొనసాగుతోంది. Cooking oil prices | ఈ […]

అక్షరటుడే, హైదరాబాద్​: Cooking oil prices | దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణం. క్రూడ్‌ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10 శాతం తగ్గించాలని నిర్ణయించింది.

తాజా తగ్గింపు నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం క్రూడ్‌ సోయా ఆయిల్‌, క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌పై 20 శాతం దిగుమతి సుంకం కొనసాగుతోంది.

Cooking oil prices | ఈ దేశాల నుంచి దిగుమతి..

దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ నుంచి పామాయిల్‌ దిగుమతి అవుతోంది. బ్రెజిల్‌, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం.

ప్రస్తుతం ఈ వంట నూనెలపై దిగుమతి సుంకం 27.5 శాతం ఉంది. పది శాతం తగ్గితే.. 16.5 శాతానికి పరిమితం కానుంది. కాగా, క్రూడ్‌, రిఫైన్‌ వంటనూనెలపై సెప్టెంబరు 2024లో కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది.

Related articles

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...

Delhi Terror Plot Busted | ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Terror Plot Busted | ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు...

Shikhar Dhawan Second Marriage | సోఫీతో శిఖర్ ధావన్ రెండో వివాహం.. ఢిల్లీలో గోప్యంగా జ‌రిగిన పెళ్లి వేడుక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shikhar Dhawan Second Marriage | టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీని...